ఇది నా వ్యాసాల సంకలనం. అయితే వీటికి ప్రణాళిక ఉంది.అందుకే పుస్తకంగా ఒక పేరును ధరించింది. అది బహుజన దర్శనం. బహుజనులంటే యస్.టి., యస్.సి., బి.సి లు మరియు స్త్రీలు అని అర్థం. ఈ కులాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎలా అగ్రరాజ్యం దోచుకుందో ఈ గ్రంథం సవివరంగా విశ్లేషించింది. చంద్రబాబు, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వరకు అనేకమంది పాలకులు దళిత బహుజనులను ఎలా దోచుకుంటున్నారో ఈ గ్రంథం ప్రమాణబద్ధమైన వివరణలు ఇస్తుంది. ఈ గ్రంథంలో ఇచ్చిన అంకెలన్నీ 'ఒరిజినల్ రిసోర్సెస్' నుండి తీసుకున్నవే. అది దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం ఈ ఆలోచనలు, విషయ సమాచారం ఉపకరిస్తుంది. ఈ వ్యాసాలు ప్రధానంగా సూర్య, ఆంద్రజ్యోతి, వార్తా, సాక్షి పత్రికలలో ప్రచురించబడ్డాయి. వారికి నా కృతఙ్ఞతలు.
ఇది నా వ్యాసాల సంకలనం. అయితే వీటికి ప్రణాళిక ఉంది.అందుకే పుస్తకంగా ఒక పేరును ధరించింది. అది బహుజన దర్శనం. బహుజనులంటే యస్.టి., యస్.సి., బి.సి లు మరియు స్త్రీలు అని అర్థం. ఈ కులాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎలా అగ్రరాజ్యం దోచుకుందో ఈ గ్రంథం సవివరంగా విశ్లేషించింది. చంద్రబాబు, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వరకు అనేకమంది పాలకులు దళిత బహుజనులను ఎలా దోచుకుంటున్నారో ఈ గ్రంథం ప్రమాణబద్ధమైన వివరణలు ఇస్తుంది. ఈ గ్రంథంలో ఇచ్చిన అంకెలన్నీ 'ఒరిజినల్ రిసోర్సెస్' నుండి తీసుకున్నవే. అది దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం ఈ ఆలోచనలు, విషయ సమాచారం ఉపకరిస్తుంది. ఈ వ్యాసాలు ప్రధానంగా సూర్య, ఆంద్రజ్యోతి, వార్తా, సాక్షి పత్రికలలో ప్రచురించబడ్డాయి. వారికి నా కృతఙ్ఞతలు.© 2017,www.logili.com All Rights Reserved.