"అమలిన తారకా సముదయంబుల నన్నెను..?" సాయంత్రం అవుతుంది. ఆకాశాన్ని చీకటి కమ్మేవేళ. బాగా తేజోవంతమైన నక్షత్రాలు అక్కడ ప్రత్యేక్షమవుతాయి. క్రమేపీ మరిన్ని ఎక్కువ నక్షత్రాలు దృష్టి పథంలోకి వస్తాయి. వాటి సంఖ్య ఎంత? మూడు వేలు సుమారుండవచ్చు, అని ఆకాశంలోని నక్షత్రాలని చూస్తే ఎవరికైనా అనిపించవచ్చు. "అబ్బో, లక్షలాది వున్నాయి!" అని టెలిస్కోప్ తో ఆకాశంలో వున్న నక్షత్రాలని పరీశిలించే ఖగోళ శాస్త్రజ్ఞుడు అంటాడు. "లక్షల, లక్షల నక్షత్రాలు వున్నాయి!" అని నక్షత్ర నిబిడ ఆకాశాన్ని ఫోటోల దాఖాలతో చూసి తెలుసుకున్న శాస్త్రజ్ఞులు అంటారు.
ఇందులో...
నక్షత్రరాశులు ఏమిటి?
సప్తర్షి మండలాన్ని లాటిన్ భాషలో ఉర్సామేజర్ అంటారెందుకు?
ఆకాశంలో ధ్రువ నక్షత్రాన్ని ఎలా కనిపెట్టవచ్చు?
భూమి గోళంలాగా వుందని ఎలా తెలిసింది?
పగలు రాత్రీ ఒకదాని తర్వాత ఒకటి రావడానికి కారణం ఏమిటి?
మొదలగు విషయాలు ఎన్నో ఈ పుస్తకం ద్వారా మీరు తెలుసుకొనగలరు.
"అమలిన తారకా సముదయంబుల నన్నెను..?" సాయంత్రం అవుతుంది. ఆకాశాన్ని చీకటి కమ్మేవేళ. బాగా తేజోవంతమైన నక్షత్రాలు అక్కడ ప్రత్యేక్షమవుతాయి. క్రమేపీ మరిన్ని ఎక్కువ నక్షత్రాలు దృష్టి పథంలోకి వస్తాయి. వాటి సంఖ్య ఎంత? మూడు వేలు సుమారుండవచ్చు, అని ఆకాశంలోని నక్షత్రాలని చూస్తే ఎవరికైనా అనిపించవచ్చు. "అబ్బో, లక్షలాది వున్నాయి!" అని టెలిస్కోప్ తో ఆకాశంలో వున్న నక్షత్రాలని పరీశిలించే ఖగోళ శాస్త్రజ్ఞుడు అంటాడు. "లక్షల, లక్షల నక్షత్రాలు వున్నాయి!" అని నక్షత్ర నిబిడ ఆకాశాన్ని ఫోటోల దాఖాలతో చూసి తెలుసుకున్న శాస్త్రజ్ఞులు అంటారు. ఇందులో... నక్షత్రరాశులు ఏమిటి? సప్తర్షి మండలాన్ని లాటిన్ భాషలో ఉర్సామేజర్ అంటారెందుకు? ఆకాశంలో ధ్రువ నక్షత్రాన్ని ఎలా కనిపెట్టవచ్చు? భూమి గోళంలాగా వుందని ఎలా తెలిసింది? పగలు రాత్రీ ఒకదాని తర్వాత ఒకటి రావడానికి కారణం ఏమిటి? మొదలగు విషయాలు ఎన్నో ఈ పుస్తకం ద్వారా మీరు తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.