Sarat Saahityam kathalu

Rs.175
Rs.175

Sarat Saahityam kathalu
INR
VISHALD346
Out Of Stock
175.0
Rs.175
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                       సాంసారిక సాంప్రదాయ సంకెళ్ళతో, సామజిక దురన్యాయాల సమ్మెట పోట్లతో బెంగాలీ స్త్రీ ఇంటికే కట్టు బానిస, కుహనా వంశ గౌరవాల సుడిగుండంలో అడుగంటి శిథిలమై పోతున్న జమిందారి యుగం, ఉహించని మార్పులకు తట్టుకోలేక చితికి పోతున్న గ్రామీణ సమాజం, అందులోంచి అప్పుడప్పుడే తలెత్తుతున్న పెట్టుబడిదారి సమజంకురాలు ఇది శరత్ చంద్ర రచన వ్యాసంగం సాగించిన కలం నాటి బెంగాలీ సమాజం.

ఈ సమాజంలో కృశించి కునారిల్లుతున్న ఇంటి స్త్రీ గుట్టు రట్టు చేసి నలుగురు ముందు నిలబెట్టి వీరి స్థితికి కారకులెవ్వరు? అంటూ తన సాహితి సృజన ద్వారా ప్రశ్నల కొడవళ్ళను సమాజంపై విసిరాడు. పల్లె సమాజంలోని సమైకత్యను, వైరుధ్యాలను వర్ణిస్తూ మొత్తం గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టాడు. ఈయన కథలలో స్త్రీని అన్ని కోణాల నుంచి చిత్రిస్తూ, శక్తీ స్వరుపిణిగాను, దయార్థ హృదయునిగాను, సేవాతత్పురులుగాను ప్రేమామృతవర్షినిగాను, ఉద్యమ శిలినిగాను నిలిపిన ఘనత శరత్ ది. ఇలాంటి కథలెన్నో ఈ గ్రంథంలో రాసారు.

                                                                                            -బొందలపాటి శివరామకృష్ణ.    

                       సాంసారిక సాంప్రదాయ సంకెళ్ళతో, సామజిక దురన్యాయాల సమ్మెట పోట్లతో బెంగాలీ స్త్రీ ఇంటికే కట్టు బానిస, కుహనా వంశ గౌరవాల సుడిగుండంలో అడుగంటి శిథిలమై పోతున్న జమిందారి యుగం, ఉహించని మార్పులకు తట్టుకోలేక చితికి పోతున్న గ్రామీణ సమాజం, అందులోంచి అప్పుడప్పుడే తలెత్తుతున్న పెట్టుబడిదారి సమజంకురాలు ఇది శరత్ చంద్ర రచన వ్యాసంగం సాగించిన కలం నాటి బెంగాలీ సమాజం. ఈ సమాజంలో కృశించి కునారిల్లుతున్న ఇంటి స్త్రీ గుట్టు రట్టు చేసి నలుగురు ముందు నిలబెట్టి వీరి స్థితికి కారకులెవ్వరు? అంటూ తన సాహితి సృజన ద్వారా ప్రశ్నల కొడవళ్ళను సమాజంపై విసిరాడు. పల్లె సమాజంలోని సమైకత్యను, వైరుధ్యాలను వర్ణిస్తూ మొత్తం గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టాడు. ఈయన కథలలో స్త్రీని అన్ని కోణాల నుంచి చిత్రిస్తూ, శక్తీ స్వరుపిణిగాను, దయార్థ హృదయునిగాను, సేవాతత్పురులుగాను ప్రేమామృతవర్షినిగాను, ఉద్యమ శిలినిగాను నిలిపిన ఘనత శరత్ ది. ఇలాంటి కథలెన్నో ఈ గ్రంథంలో రాసారు.                                                                                             -బొందలపాటి శివరామకృష్ణ.    

Features

  • : Sarat Saahityam kathalu
  • : Bondalapati Sivaramkrishna
  • : Visalaandhra Publications
  • : VISHALD346
  • : Paperback
  • : 2014
  • : 365
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 28.10.2014 4 0

I was reading Sarat saahityam for first time. Each writer has a unique style. It is interesting to read this book. As this is referring to a time period typically hundred years back, when marriages take place at very tender age, specially for girls, people die with TB etc., etc., It may turn out be strange to read about moral values prevailing, how people behave under different circumstances those days etc., etc.,. Overall these books help you in understanding human psychology better. Makes a nice reading but beware these are not Yandamuri/Suryadevara (suspense thrillers)!


Discussion:Sarat Saahityam kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam