Naaloni Raagam Cuba

By G N Mohan (Author), Vattsala Vidyasagar (Author)
Rs.100
Rs.100

Naaloni Raagam Cuba
INR
VISHALA519
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       ఆధిపాత్యాల మీద, దోపిడి మీద, సామ్రాజ్యవాదం - సామ్రాజ్యవాద విస్తరణ మీద, దాని సంస్కృతి మీద నిరంతరం యుద్ధం చేసే దేశాలకి క్యూబా ఒక ప్రతీక. 'చే' ఒక జాజ్జ్వలమయిన ప్రతీక. కాస్ట్రో మరొక గొప్ప మెటాఫర్. క్యూబాను సందర్శించే ముందే మోహన్ తనను తాను సిద్ధం చేసుకున్నాడు. ఒక కలగన్నాడు. ఆ కళను సాకారం చేసుకునే సందర్భం వచ్చినప్పుడు తనెంత ఉద్వేగభరితుడయ్యాడో అద్భుతంగా కవితాత్మకంగా రికార్డు చేశాడు. ఈ పుస్తకాన్ని నేను మూడుసార్లు చదివాను. - చదివిన ప్రతిసారీ నేను ఉద్వేగభరితున్నయ్యాను. మోహన్ తో బాటు క్యూబాను, దాని ప్రజలను, వాళ్ళ పట్టుదలల్ని, వాళ్ళ పోరాటాన్ని అనుభవించాను. మోహన్ ఎంతగా మమేకం అయ్యాడో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. క్యూబా ఎక్కడో లేదు, మనందరిలో వుంది. స్వప్నించే వాళ్ళందరిలో భవిష్యత్తును కలగానే వాళ్ళందరిలో - ఒక అధ్భుతమైన జీవితాన్ని ఆవిష్కరించటానికి యుద్ధసన్నద్దులైన వాళ్ళందరిలో క్యూబా ఉంది. మనల్ని క్యూబాతో, దాని ప్రజతో నింపేశాడు మోహన్. విప్లవం విజయవంతం కావటానికి ఏది అవసరమో అదే ఇస్తుంది. అదే చెబుతుంది ఈ పుస్తకం.

                                                                                                  - కె. శివారెడ్డి

       ఆధిపాత్యాల మీద, దోపిడి మీద, సామ్రాజ్యవాదం - సామ్రాజ్యవాద విస్తరణ మీద, దాని సంస్కృతి మీద నిరంతరం యుద్ధం చేసే దేశాలకి క్యూబా ఒక ప్రతీక. 'చే' ఒక జాజ్జ్వలమయిన ప్రతీక. కాస్ట్రో మరొక గొప్ప మెటాఫర్. క్యూబాను సందర్శించే ముందే మోహన్ తనను తాను సిద్ధం చేసుకున్నాడు. ఒక కలగన్నాడు. ఆ కళను సాకారం చేసుకునే సందర్భం వచ్చినప్పుడు తనెంత ఉద్వేగభరితుడయ్యాడో అద్భుతంగా కవితాత్మకంగా రికార్డు చేశాడు. ఈ పుస్తకాన్ని నేను మూడుసార్లు చదివాను. - చదివిన ప్రతిసారీ నేను ఉద్వేగభరితున్నయ్యాను. మోహన్ తో బాటు క్యూబాను, దాని ప్రజలను, వాళ్ళ పట్టుదలల్ని, వాళ్ళ పోరాటాన్ని అనుభవించాను. మోహన్ ఎంతగా మమేకం అయ్యాడో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. క్యూబా ఎక్కడో లేదు, మనందరిలో వుంది. స్వప్నించే వాళ్ళందరిలో భవిష్యత్తును కలగానే వాళ్ళందరిలో - ఒక అధ్భుతమైన జీవితాన్ని ఆవిష్కరించటానికి యుద్ధసన్నద్దులైన వాళ్ళందరిలో క్యూబా ఉంది. మనల్ని క్యూబాతో, దాని ప్రజతో నింపేశాడు మోహన్. విప్లవం విజయవంతం కావటానికి ఏది అవసరమో అదే ఇస్తుంది. అదే చెబుతుంది ఈ పుస్తకం.                                                                                                   - కె. శివారెడ్డి

Features

  • : Naaloni Raagam Cuba
  • : G N Mohan
  • : Vishalandhra Publishers
  • : VISHALA519
  • : Paperback
  • : 2015
  • : 114
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 02.07.2015 4 0

very nice book


Discussion:Naaloni Raagam Cuba

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam