అప్పటికి చైనీస్ భాషలో మాత్రమే లభ్యమవుతున్న కొన్ని ఆధ్యాత్మిక ధర్మ సూత్రాలను జపనీస్ భాషలో ఏడు వేల కాపీలు ముద్రింపజేయాలనే సత్సంకల్పం కల్గింది, జైన్ విద్యార్ధి టెట్సుగెన్ కు. అతడు స్వయంగా ధనవంతుడు కాదు. కనీ ఈ బృహత్ పథకాన్ని కర్తవ్యంగా భావించాడు. జపాన్ దేశపు ఈ కొస నుండి ఆ కొస వరకూ తిరుగుతూ విరాళాలు పోగు చేయనారంభించాడు. భాగ్యవంతులు కొందరు నూరు బంగారు నాణాలు కూడా యిచ్చారు. సామాన్యులూ, పెదాలూ ఈ పుణ్యకార్యానికిగాను తాము దాచుకున్న మొత్తం కొద్దిదే అయినప్పటికీ, ఉన్నదంతా యిచ్చారు; టెట్సుగెన్ మాత్రం అందరికీ తన హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తుండేవాడు.
"నాటటానికేదైనా ఒక మొక్క చూడు" అన్నాడు యోగి. "ఇక్కడ ఈ రోడ్డుపక్కనే మొక్క నాటితే అది పెరిగి పెద్దదయేసరికి ఎవరో ఒకరొచ్చి నరికి పారేస్తారండీ" అన్నాడా యువకుడు. 'ఐతే నేనే తెచ్చి నాటుతాను ఆగు' అన్నాడా యోగి. "మరి నా కర్తవ్యమేమిటి?" అని అడిగాడా యువకుడు. యోగి ఏటో చూస్తూ "నీ కర్తవ్యమా? ఇది నరికేయ్యడానికి నీకేవరో ఒకరు కనిపిస్తారులే" అన్నాడు యోగి.
ధర్మకార్యాలు ఏ రూపమైనా ధరించవచ్చు. మనిషి హృదయం ముందు సంపూర్ణంగా ధర్మంతో నిండాలి. అటు తర్వాత ఆ హృదయం ఏ కర్మను ఆచరించినా అది పవిత్రంగానే రూపాంతరం చెందుతుంది.
- నీలంరాజు లక్ష్మీప్రసాద్
అప్పటికి చైనీస్ భాషలో మాత్రమే లభ్యమవుతున్న కొన్ని ఆధ్యాత్మిక ధర్మ సూత్రాలను జపనీస్ భాషలో ఏడు వేల కాపీలు ముద్రింపజేయాలనే సత్సంకల్పం కల్గింది, జైన్ విద్యార్ధి టెట్సుగెన్ కు. అతడు స్వయంగా ధనవంతుడు కాదు. కనీ ఈ బృహత్ పథకాన్ని కర్తవ్యంగా భావించాడు. జపాన్ దేశపు ఈ కొస నుండి ఆ కొస వరకూ తిరుగుతూ విరాళాలు పోగు చేయనారంభించాడు. భాగ్యవంతులు కొందరు నూరు బంగారు నాణాలు కూడా యిచ్చారు. సామాన్యులూ, పెదాలూ ఈ పుణ్యకార్యానికిగాను తాము దాచుకున్న మొత్తం కొద్దిదే అయినప్పటికీ, ఉన్నదంతా యిచ్చారు; టెట్సుగెన్ మాత్రం అందరికీ తన హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తుండేవాడు. "నాటటానికేదైనా ఒక మొక్క చూడు" అన్నాడు యోగి. "ఇక్కడ ఈ రోడ్డుపక్కనే మొక్క నాటితే అది పెరిగి పెద్దదయేసరికి ఎవరో ఒకరొచ్చి నరికి పారేస్తారండీ" అన్నాడా యువకుడు. 'ఐతే నేనే తెచ్చి నాటుతాను ఆగు' అన్నాడా యోగి. "మరి నా కర్తవ్యమేమిటి?" అని అడిగాడా యువకుడు. యోగి ఏటో చూస్తూ "నీ కర్తవ్యమా? ఇది నరికేయ్యడానికి నీకేవరో ఒకరు కనిపిస్తారులే" అన్నాడు యోగి. ధర్మకార్యాలు ఏ రూపమైనా ధరించవచ్చు. మనిషి హృదయం ముందు సంపూర్ణంగా ధర్మంతో నిండాలి. అటు తర్వాత ఆ హృదయం ఏ కర్మను ఆచరించినా అది పవిత్రంగానే రూపాంతరం చెందుతుంది. - నీలంరాజు లక్ష్మీప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.