పాతాళ భేరి
ఈదర గాలి జోరుగా వీస్తోంది.
వనజక్క ఇంటి ముందరి తడిక మీద ఆరేసిన పమిట గాలికి ఎగురుకుంటూ వెళ్లి చేద బావిలో పడింది. వంకాయ రంగు పమిట అందరూ చూస్తుండగానే నీళ్ళల్లో నాని నెమ్మది నెమ్మదిగా బావిలో మునిగిపోయింది.
"అయ్యో, అయ్యో... మా పాప కౌసల్య పమిట బంగారం లాంటిది, బావిలో పడిపోయిందే” అని అరుసుకుంటూ వచ్చింది వనజక్క.
అక్కడ నీళ్లు చేదుకుంటున్న వారితో “ఏవమ్మీ అందరూ దిష్టి బొమ్మల్లాగా చూడకపోతే బావిలో పడకుండా పట్టుకోకూడదా" అని నిష్టూరంగా అంది.
"ఏమి చేసేదక్కా, పట్టుకునేదానికి కుదరలేదు. ఈ చేదబావికి మెట్లు లేకపాయె, గబగబా దిగి ఎత్తుకొచ్చేదానికి.” అని బదులు చెప్పినారు. కోపంగా ఉరిమి చూసింది వనజక్క
“బావిలో పడింది ఎక్కడికి పోతుందిలే అక్కా, విదియ నాడు కాకపోతే తదియ నాడు దొరుకుతుందిలే. రేపు ఎప్పుడన్నా ఏలుమలైని అడిగితే పాతాళ భేరి వేసి ఎత్తిస్తాడులే" అన్నారు.
అడిగింది.
అక్కడే ఉన్న ఒక పాప 'పాతాళ భేరి' అంటే ఏమిటని వనజక్కను
“బావిలో వస్తువులు కానీ, గుడ్డలు కానీ పడిపోతే బావిలోకి దిగకుండా...............
పాతాళ భేరి ఈదర గాలి జోరుగా వీస్తోంది. వనజక్క ఇంటి ముందరి తడిక మీద ఆరేసిన పమిట గాలికి ఎగురుకుంటూ వెళ్లి చేద బావిలో పడింది. వంకాయ రంగు పమిట అందరూ చూస్తుండగానే నీళ్ళల్లో నాని నెమ్మది నెమ్మదిగా బావిలో మునిగిపోయింది. "అయ్యో, అయ్యో... మా పాప కౌసల్య పమిట బంగారం లాంటిది, బావిలో పడిపోయిందే” అని అరుసుకుంటూ వచ్చింది వనజక్క. అక్కడ నీళ్లు చేదుకుంటున్న వారితో “ఏవమ్మీ అందరూ దిష్టి బొమ్మల్లాగా చూడకపోతే బావిలో పడకుండా పట్టుకోకూడదా" అని నిష్టూరంగా అంది. "ఏమి చేసేదక్కా, పట్టుకునేదానికి కుదరలేదు. ఈ చేదబావికి మెట్లు లేకపాయె, గబగబా దిగి ఎత్తుకొచ్చేదానికి.” అని బదులు చెప్పినారు. కోపంగా ఉరిమి చూసింది వనజక్క “బావిలో పడింది ఎక్కడికి పోతుందిలే అక్కా, విదియ నాడు కాకపోతే తదియ నాడు దొరుకుతుందిలే. రేపు ఎప్పుడన్నా ఏలుమలైని అడిగితే పాతాళ భేరి వేసి ఎత్తిస్తాడులే" అన్నారు. అడిగింది. అక్కడే ఉన్న ఒక పాప 'పాతాళ భేరి' అంటే ఏమిటని వనజక్కను “బావిలో వస్తువులు కానీ, గుడ్డలు కానీ పడిపోతే బావిలోకి దిగకుండా...............© 2017,www.logili.com All Rights Reserved.