రమాదేవి వచనంలో మంచి ధార ఉంది. చక్కని పఠనీయతా గుణం ఈ కథలకు ప్రత్యేకమైన వన్నె తెచ్చి పెట్టింది....
ఆమె దృక్పథంలోని కొత్తదనం, సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించే ఆమె ఆలోచనా ధోరణి మనకర్థం అవుతుంది......
-అంపశయ్య నవీన్
కథ చెప్పడంలో సహజసిద్దమైన నేర్పు, ఒడుపు గల రచయిత్రి రమాదేవి. హాస్యం, వ్యంగం, ఆమె రచనకు అందంగా అమరిన ఆభరణాలు....రమాదేవికి పదునైన ఆలోచన ఉంది. సూటిగా చెప్పగలిగే నేర్పు ఉంది. పాఠకులని చెయ్యి పట్టుకుని లాక్కేళ్ళే శైలి ఉంది.
-ఇంద్రగంటి జానకి బాల.
రమాదేవి వచనంలో మంచి ధార ఉంది. చక్కని పఠనీయతా గుణం ఈ కథలకు ప్రత్యేకమైన వన్నె తెచ్చి పెట్టింది.... ఆమె దృక్పథంలోని కొత్తదనం, సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించే ఆమె ఆలోచనా ధోరణి మనకర్థం అవుతుంది...... -అంపశయ్య నవీన్ కథ చెప్పడంలో సహజసిద్దమైన నేర్పు, ఒడుపు గల రచయిత్రి రమాదేవి. హాస్యం, వ్యంగం, ఆమె రచనకు అందంగా అమరిన ఆభరణాలు....రమాదేవికి పదునైన ఆలోచన ఉంది. సూటిగా చెప్పగలిగే నేర్పు ఉంది. పాఠకులని చెయ్యి పట్టుకుని లాక్కేళ్ళే శైలి ఉంది. -ఇంద్రగంటి జానకి బాల.© 2017,www.logili.com All Rights Reserved.