హీది తల్లిదండ్రులులేని చిన్నబాలిక. హీది పిన్ని డీటి ఆలనపాలనా చూసుకునేది. ఒకరోజు డీటి పిన్ని హీదీకి సంబంధించిన వస్తువులన్నీ ఒక సంచిలో వేసుకుని ఇద్దరూ ఎక్కడికో బయలుదేరారు. వాళ్ళు నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిన తరువాత డీటి స్నేహితురాలు కనపడి వారిద్దరిని ఆపింది. 'డీటి! చిన్న పిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు?' అని అడిగింది. 'వాళ్ళ తాతగారిని చూద్దామని హీదిని తీసుకువెళ్తున్నాను' అని సమాధానమిచ్చింది డీటి. హీది ఇప్పటినుండి ఆయనతోనే ఉంటుందని కూడా స్నేహితురాలికి చెప్పింది. 'ఏం మాట్లాడుతున్నావు!' అని ఆశ్చర్యంగా అడిగింది డీటి స్నేహితురాలు. 'ఆయన వృద్ధుడు చిన్నపిల్లను ఎలా చూడగలడు' అని అడిగిన స్నేహితురాలికి 'చూడాలి తప్పదు మరి', ఎందుకంటే నేను ఫ్రాంక్ ఫర్ట్ కు పని నిమిత్తమై వెళ్తున్నాను' అని బదులిచ్చింది డీటి. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
హీది తల్లిదండ్రులులేని చిన్నబాలిక. హీది పిన్ని డీటి ఆలనపాలనా చూసుకునేది. ఒకరోజు డీటి పిన్ని హీదీకి సంబంధించిన వస్తువులన్నీ ఒక సంచిలో వేసుకుని ఇద్దరూ ఎక్కడికో బయలుదేరారు. వాళ్ళు నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిన తరువాత డీటి స్నేహితురాలు కనపడి వారిద్దరిని ఆపింది. 'డీటి! చిన్న పిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు?' అని అడిగింది. 'వాళ్ళ తాతగారిని చూద్దామని హీదిని తీసుకువెళ్తున్నాను' అని సమాధానమిచ్చింది డీటి. హీది ఇప్పటినుండి ఆయనతోనే ఉంటుందని కూడా స్నేహితురాలికి చెప్పింది. 'ఏం మాట్లాడుతున్నావు!' అని ఆశ్చర్యంగా అడిగింది డీటి స్నేహితురాలు. 'ఆయన వృద్ధుడు చిన్నపిల్లను ఎలా చూడగలడు' అని అడిగిన స్నేహితురాలికి 'చూడాలి తప్పదు మరి', ఎందుకంటే నేను ఫ్రాంక్ ఫర్ట్ కు పని నిమిత్తమై వెళ్తున్నాను' అని బదులిచ్చింది డీటి. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.