పూర్వం గ్రీస్, ట్రాయ్ దేశాల మధ్య యుద్ధం జరిగింది. గ్రీకులు, ట్రాయ్ దేశం పై దండెత్తడానికి ఓడల్లో బయలుదేరారు. వారి యొక్క ముఖ్యలక్ష్యం ట్రాయ్ రాకుమారుడైన పారిస్ దగ్గర ఉన్న గ్రీకు ప్రధాని భార్య హెలెన్ ను తిరిగి గ్రీసు తీసుకురావటం. కానీ ట్రాజన్లు హెలెన్ ను గ్రీసుదేశానికి పంపించడానికి నిరాకరించారు. ట్రాయ్ నగరం చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడలు ఉండటం మరియు వారు బహు బలవంతులు కావటంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం పది సంవత్సరాల పాటు కొనసాగినా ట్రాయ్ దేశం ఓటమిని అంగీకరించలేదు. లొంగిపోలేదు.
ట్రాయ్ ప్రహరీ గోడల్ని, గేట్లను బద్దలు కొట్టాలని తమ శక్తి కొలదీ ప్రయత్నించినా ప్రతిసారీ విఫలమయ్యేవారు గ్రీకులు. ఒకరోజు గ్రీకు నాయకుడైన యులిసిన్ తమ సైనికులకు చక్కని పథకాన్ని వివరించాడు. యులిసిన్ ఆలోచనకు ప్రభావితమైన సైనికులు, పథకాన్ని ఆచరణలో పెట్టాలనుకున్నారు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
పూర్వం గ్రీస్, ట్రాయ్ దేశాల మధ్య యుద్ధం జరిగింది. గ్రీకులు, ట్రాయ్ దేశం పై దండెత్తడానికి ఓడల్లో బయలుదేరారు. వారి యొక్క ముఖ్యలక్ష్యం ట్రాయ్ రాకుమారుడైన పారిస్ దగ్గర ఉన్న గ్రీకు ప్రధాని భార్య హెలెన్ ను తిరిగి గ్రీసు తీసుకురావటం. కానీ ట్రాజన్లు హెలెన్ ను గ్రీసుదేశానికి పంపించడానికి నిరాకరించారు. ట్రాయ్ నగరం చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడలు ఉండటం మరియు వారు బహు బలవంతులు కావటంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం పది సంవత్సరాల పాటు కొనసాగినా ట్రాయ్ దేశం ఓటమిని అంగీకరించలేదు. లొంగిపోలేదు. ట్రాయ్ ప్రహరీ గోడల్ని, గేట్లను బద్దలు కొట్టాలని తమ శక్తి కొలదీ ప్రయత్నించినా ప్రతిసారీ విఫలమయ్యేవారు గ్రీకులు. ఒకరోజు గ్రీకు నాయకుడైన యులిసిన్ తమ సైనికులకు చక్కని పథకాన్ని వివరించాడు. యులిసిన్ ఆలోచనకు ప్రభావితమైన సైనికులు, పథకాన్ని ఆచరణలో పెట్టాలనుకున్నారు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.