వేదద్రష్టలైన ఋషుల నుంచి.......బుద్దుడు, కబీర్.... స్వామి వివేకానంద, భగవాన్ రమణ మహర్షి, జిడ్డు కృష్ణ మూర్తి దాకా వేలాది సాధు సంతుల స్వియావలోకనం, తత్వచింతనలో సారం....మరొక్కమారు ఈ రచయిత ద్వారా భారత భూమిపై ఈ విచారధార నిత్యం, నిరంతరం స్రవిస్తూనే ఉంటుంది.
అనేక వందల సంవత్సరాలుగా చీకట్లు నిండిన పాడుబడ్డ కొంపలోకి, వెలిగించిన కొవ్వోత్తితో నువ్వు ప్రవేశిస్తే తానంతకాలం అక్కడ ఉంది కాబట్టి నీ కొవ్వొత్తి వెలుతురు తన మీద ఈ ప్రభావం చూపలేదని అనగలిగి ఉన్నదా?
"ఆచార్యుడు నిజానికి మృత్యువుతో సమానం. శిష్యుని మనస్సును అంతం చేయగలిగి ఉండాలి. మనసుకు మరణం సంభవించేట్టు, దానికి సమాది జరిగేట్టు చూడాలి. అలాంటి జీవన్ముక్తి ప్రదాతే గురువు." ఇలాంటి అనర్ఘ రత్నాలు ఈ గ్రంథం నిండా పుష్కలంగా.......
-నీలం రాజు లక్ష్మీప్రసాద్.
వేదద్రష్టలైన ఋషుల నుంచి.......బుద్దుడు, కబీర్.... స్వామి వివేకానంద, భగవాన్ రమణ మహర్షి, జిడ్డు కృష్ణ మూర్తి దాకా వేలాది సాధు సంతుల స్వియావలోకనం, తత్వచింతనలో సారం....మరొక్కమారు ఈ రచయిత ద్వారా భారత భూమిపై ఈ విచారధార నిత్యం, నిరంతరం స్రవిస్తూనే ఉంటుంది. అనేక వందల సంవత్సరాలుగా చీకట్లు నిండిన పాడుబడ్డ కొంపలోకి, వెలిగించిన కొవ్వోత్తితో నువ్వు ప్రవేశిస్తే తానంతకాలం అక్కడ ఉంది కాబట్టి నీ కొవ్వొత్తి వెలుతురు తన మీద ఈ ప్రభావం చూపలేదని అనగలిగి ఉన్నదా? "ఆచార్యుడు నిజానికి మృత్యువుతో సమానం. శిష్యుని మనస్సును అంతం చేయగలిగి ఉండాలి. మనసుకు మరణం సంభవించేట్టు, దానికి సమాది జరిగేట్టు చూడాలి. అలాంటి జీవన్ముక్తి ప్రదాతే గురువు." ఇలాంటి అనర్ఘ రత్నాలు ఈ గ్రంథం నిండా పుష్కలంగా....... -నీలం రాజు లక్ష్మీప్రసాద్.© 2017,www.logili.com All Rights Reserved.