ఈ పుస్తకంలో ఒక సాధారణ వ్యక్తి తన పరిమితమైన ఎరుకను ఎలా శుద్ధ చైతన్య స్థితికి చేర్చవచ్చో విపులంగా రచయిత విశదీకరించారు. స్వచ్చమైన ఎరుకతో, సర్వత్ర వ్యాపించి ఉండే స్థితిని సాధించడం ఎలాగో రచయిత విపులంగా చర్చించారు. తన నిరంతర సాధనతో సంపాదించుకొన్న విజ్ఞానాన్ని సాధారణ ప్రజలకు ఈ పుస్తకం ద్వారా అందుబాటులోనికి తీసుకువచ్చారు. స్వయంగా సాధించిన విజ్ఞానం వెలకట్టలేనిది. ఈ పుస్తకంలో పొందుపరచిన విజ్ఞానం పూర్తిగా స్వానుభవంతో ఆకళింపు చేసుకొన్నది.
చాలామంది భగవంతుని తెలుసుకోవడమంటే పూజలు, హోమాలు, యజ్ఞాలు, తీర్థ యాత్రలు, జ్యోతి దర్శనం అని అనుకొంటూ ఉంటారు. నిజంగా భగవంతుని తెలుసుకోవాలి అంటే అంతర్ముఖ ప్రయాణం ద్వారా నీ ఉనికికి కారణ భూతమైన మూల పదార్థాన్ని తెలుసుకోవడమే! అదే ముక్తికి మార్గం! ఇదే నిజమైన పూజ. కాబట్టి ప్రియమైన సహోదరులారా! ఈ పుస్తకాన్ని చదివి రచయిత సూచించిన పద్ధతిలో సంపూర్ణ విజ్ఞానవంతులై తద్వారా ముక్తిని పొందగలరు.
ఈ పుస్తకంలో ఒక సాధారణ వ్యక్తి తన పరిమితమైన ఎరుకను ఎలా శుద్ధ చైతన్య స్థితికి చేర్చవచ్చో విపులంగా రచయిత విశదీకరించారు. స్వచ్చమైన ఎరుకతో, సర్వత్ర వ్యాపించి ఉండే స్థితిని సాధించడం ఎలాగో రచయిత విపులంగా చర్చించారు. తన నిరంతర సాధనతో సంపాదించుకొన్న విజ్ఞానాన్ని సాధారణ ప్రజలకు ఈ పుస్తకం ద్వారా అందుబాటులోనికి తీసుకువచ్చారు. స్వయంగా సాధించిన విజ్ఞానం వెలకట్టలేనిది. ఈ పుస్తకంలో పొందుపరచిన విజ్ఞానం పూర్తిగా స్వానుభవంతో ఆకళింపు చేసుకొన్నది. చాలామంది భగవంతుని తెలుసుకోవడమంటే పూజలు, హోమాలు, యజ్ఞాలు, తీర్థ యాత్రలు, జ్యోతి దర్శనం అని అనుకొంటూ ఉంటారు. నిజంగా భగవంతుని తెలుసుకోవాలి అంటే అంతర్ముఖ ప్రయాణం ద్వారా నీ ఉనికికి కారణ భూతమైన మూల పదార్థాన్ని తెలుసుకోవడమే! అదే ముక్తికి మార్గం! ఇదే నిజమైన పూజ. కాబట్టి ప్రియమైన సహోదరులారా! ఈ పుస్తకాన్ని చదివి రచయిత సూచించిన పద్ధతిలో సంపూర్ణ విజ్ఞానవంతులై తద్వారా ముక్తిని పొందగలరు.© 2017,www.logili.com All Rights Reserved.