ఓషో జీవిత చరిత్రను స్వామి జ్ఞాన్ భేద్ గారు హిందీలో 'ఎక్ పక్కడ మసిహ ఓషో' పేరుతో తొమ్మిది భాగాలలో వ్రాశారు. మొదటి భాగం తెలుగులో అనువాదమైంది. స్వామి జ్ఞానభేద్ గారు ఓషో జీవన ఘటనలను పూనా, గాడర్ వారా మరియు జబల్ పూర్ లోని పరివార బంధువు సంబంధితులతో, మిత్రులతో, ప్రేమికులతో, ఓషో సన్యాసులతో కలిసి విషయాలను సేకరించాడు. ఓషో అనేక హిందీ, ఇంగ్లీషు ప్రవచనాలలో తన జీవన ఘటనలను వివరించిన అన్నింటిని సమకూర్చాడు.
జ్యోతిశిఖా, యుక్రాంద్, సన్యాస్, ఆనందని, భగవాన్ శ్రీ రజనీష్, ఓషో టైమ్స్ పత్రికలను మంతనము చేసి ఓషో లీలలను గ్రహించాడు. ఓషో జీవిత చరిత్రను చదువుతుంటే కృష్ణలీలలుగా తోచును. ఈ వైజ్ఞానిక యుగములో కృష్ణ లీలలపై సంశయము కలుగవచ్చు. కానీ ఓషో లీలలు, సహజంగా, స్వాభావికంగా, స్పష్టంగా ఉండును. చదివితే మీకే తెలుస్తుంది.
- స్వామి సంతోషానంద
ఓషో జీవిత చరిత్రను స్వామి జ్ఞాన్ భేద్ గారు హిందీలో 'ఎక్ పక్కడ మసిహ ఓషో' పేరుతో తొమ్మిది భాగాలలో వ్రాశారు. మొదటి భాగం తెలుగులో అనువాదమైంది. స్వామి జ్ఞానభేద్ గారు ఓషో జీవన ఘటనలను పూనా, గాడర్ వారా మరియు జబల్ పూర్ లోని పరివార బంధువు సంబంధితులతో, మిత్రులతో, ప్రేమికులతో, ఓషో సన్యాసులతో కలిసి విషయాలను సేకరించాడు. ఓషో అనేక హిందీ, ఇంగ్లీషు ప్రవచనాలలో తన జీవన ఘటనలను వివరించిన అన్నింటిని సమకూర్చాడు. జ్యోతిశిఖా, యుక్రాంద్, సన్యాస్, ఆనందని, భగవాన్ శ్రీ రజనీష్, ఓషో టైమ్స్ పత్రికలను మంతనము చేసి ఓషో లీలలను గ్రహించాడు. ఓషో జీవిత చరిత్రను చదువుతుంటే కృష్ణలీలలుగా తోచును. ఈ వైజ్ఞానిక యుగములో కృష్ణ లీలలపై సంశయము కలుగవచ్చు. కానీ ఓషో లీలలు, సహజంగా, స్వాభావికంగా, స్పష్టంగా ఉండును. చదివితే మీకే తెలుస్తుంది. - స్వామి సంతోషానంద© 2017,www.logili.com All Rights Reserved.