2009 ఫిబ్రవరి 22, ఒకటి కాదు, ఏకంగా రెండు ఆస్కార్ బహుమతులు గెలుచుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడుగా ఎ.ఆర్. రహమాన్ చరిత్ర సృష్టించాడు. దేశవిదేశాలలోని లక్షలాది అభిమానులు "జయహో" అన్నారు. అతడికి...
అసలు ఎవరీ రహమాన్? బిడియంగా, మొహమాటంగా, నలుగురి దృష్టిలోంచి తప్పుకుపోయే రహమాన్ వ్యక్తిగత జీవితం నిగూఢమైనది. మర్మయోగిలాంటి ఈ సంగీత ఇంద్రజాలికుడి అంత రంగాన్ని ఆవిస్కరించి, అద్భుతమైన రహమాన్ జీవితకధను విభిన్న రీతిలో మీకందిస్తున పుస్తకమిది.
కామనీ మత్తయ్(రచయిత్రి గురించి) :
కామనీ మత్తయ్ తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. చెన్నై క్రిస్టియన్ మహిళా కళాశాలలో ఇంగ్లీషులో డిగ్రీ చదివారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు. 1998 లో న్యూ ఇండియన్ ఎక్స్ ప్రస్ దిన పత్రికలో చేరి దాదాపు ఒక దశాబ్దం పాటు పని చేశారు. ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిని. ఇది ఆమె తొలి పుస్తకం.
2009 ఫిబ్రవరి 22, ఒకటి కాదు, ఏకంగా రెండు ఆస్కార్ బహుమతులు గెలుచుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడుగా ఎ.ఆర్. రహమాన్ చరిత్ర సృష్టించాడు. దేశవిదేశాలలోని లక్షలాది అభిమానులు "జయహో" అన్నారు. అతడికి... అసలు ఎవరీ రహమాన్? బిడియంగా, మొహమాటంగా, నలుగురి దృష్టిలోంచి తప్పుకుపోయే రహమాన్ వ్యక్తిగత జీవితం నిగూఢమైనది. మర్మయోగిలాంటి ఈ సంగీత ఇంద్రజాలికుడి అంత రంగాన్ని ఆవిస్కరించి, అద్భుతమైన రహమాన్ జీవితకధను విభిన్న రీతిలో మీకందిస్తున పుస్తకమిది. కామనీ మత్తయ్(రచయిత్రి గురించి) : కామనీ మత్తయ్ తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. చెన్నై క్రిస్టియన్ మహిళా కళాశాలలో ఇంగ్లీషులో డిగ్రీ చదివారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు. 1998 లో న్యూ ఇండియన్ ఎక్స్ ప్రస్ దిన పత్రికలో చేరి దాదాపు ఒక దశాబ్దం పాటు పని చేశారు. ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిని. ఇది ఆమె తొలి పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.