పూర్వం ఒక గడ్డి మైదానంలో చీమ మరియు మిడుత నివసిస్తుండేవి. చీమ కష్టజీవి, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూవుండేది. పగలంతా దూరంగా ఉన్న పొలాల్లోకి వెళ్లి గోధుమల్ని సేకరించి తీసుకువచ్చేది. పొద్దున్నే పొలానికి బయలుదేరిన చీమ, చీకటి పడేంతవరకు గోదుమల్ని సేకరిస్తూనే ఉండేది. కష్టపడి సేకరించిన గోధుమల్ని నెత్తిమీద పెట్టుకుని మోసుకు వచ్చేది. అలా తెచ్చుకున్న గోధుమల్ని ధాన్యాగారంలో భద్రంగా దాచుకునేది. మరలా పొలానికి వెళ్లి గోధుమల్ని సేకరించేది. ప్రతిరోజు చీమ విశ్రాంతి అనేది లేకుండా పొలానికి వెళ్లి గోధుమల్ని తెచ్చుకుని ధాన్యాగారంలో నిలువ ఉంచుకునేది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
పూర్వం ఒక గడ్డి మైదానంలో చీమ మరియు మిడుత నివసిస్తుండేవి. చీమ కష్టజీవి, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూవుండేది. పగలంతా దూరంగా ఉన్న పొలాల్లోకి వెళ్లి గోధుమల్ని సేకరించి తీసుకువచ్చేది. పొద్దున్నే పొలానికి బయలుదేరిన చీమ, చీకటి పడేంతవరకు గోదుమల్ని సేకరిస్తూనే ఉండేది. కష్టపడి సేకరించిన గోధుమల్ని నెత్తిమీద పెట్టుకుని మోసుకు వచ్చేది. అలా తెచ్చుకున్న గోధుమల్ని ధాన్యాగారంలో భద్రంగా దాచుకునేది. మరలా పొలానికి వెళ్లి గోధుమల్ని సేకరించేది. ప్రతిరోజు చీమ విశ్రాంతి అనేది లేకుండా పొలానికి వెళ్లి గోధుమల్ని తెచ్చుకుని ధాన్యాగారంలో నిలువ ఉంచుకునేది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.