పూర్వకాలంలో సిండ్రెల్లా అనే పేరు గల అందమైన బాలిక ఉండేది. ఆమెకు ఇద్దరు సవతి సోదరీమణులు ఉండేవారు. వాళ్ళు వికారరూపం కలిగి ఉండేవారు. వాళ్ళు సిండ్రెల్లా పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవారు. వాళ్ళు కష్టమైనా పనిని సిండ్రెల్లాతో చేయించేవారు. సిండ్రెల్లా ఇల్లంతా శుభ్రంగా తుడిచి, పాత్రలన్నీ శుభ్రం చేస్తూంటే వాళ్ళు అందమైన దుస్తులు ధరించి, వినోద కార్యక్రమాలకు వెళ్తుండేవారు. ఒకరోజు సిండ్రెల్లా నివసించే ఇంటికి రాజ భవనం నుండి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. రాజుగారి ఏకైక కుమారుడు చాలా అందమైనవాడు. అతను ఓ పెద్ద నాట్య వినోదకార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
పూర్వకాలంలో సిండ్రెల్లా అనే పేరు గల అందమైన బాలిక ఉండేది. ఆమెకు ఇద్దరు సవతి సోదరీమణులు ఉండేవారు. వాళ్ళు వికారరూపం కలిగి ఉండేవారు. వాళ్ళు సిండ్రెల్లా పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవారు. వాళ్ళు కష్టమైనా పనిని సిండ్రెల్లాతో చేయించేవారు. సిండ్రెల్లా ఇల్లంతా శుభ్రంగా తుడిచి, పాత్రలన్నీ శుభ్రం చేస్తూంటే వాళ్ళు అందమైన దుస్తులు ధరించి, వినోద కార్యక్రమాలకు వెళ్తుండేవారు. ఒకరోజు సిండ్రెల్లా నివసించే ఇంటికి రాజ భవనం నుండి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. రాజుగారి ఏకైక కుమారుడు చాలా అందమైనవాడు. అతను ఓ పెద్ద నాట్య వినోదకార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.