పూర్వం హెంశల్, గ్రీటల్ ఇద్దరు అన్నాచెల్లెళ్ళు అడవికి దగ్గరలో ఒక చిన్న ఇంటిలో నివసించేవారు. వాళ్ళ నాన్నగారు అడవిలో కట్టెలను కొట్టేవాడు. హెంశల్, గ్రీటల్ ఇద్దరూ మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు ఉదయాన్నే వాళ్ళ నాన్నతో అడవికి వెళ్లి ఆయనతోపాటే ఉండేవారు. తండ్రి పని చేసుకుంటుండగా ఇద్దరు పిల్లలు పుట్టగొడుగులు, రేగుపళ్ళు, బాదంకాయలు సేకరించేవారు. అంతేకాకుండా అడవిపూలను కూడా కోసుకోచ్చేవారు. గ్రీటల్ ఎండు గడ్డితో అందమైన బుట్టలను కూడా తయారు చేసేది. ఒకరోజు వారిద్దరూ కట్టెలు తీసుకురావడానికి అడవికి వెళ్ళారు. సాయంత్రమయ్యేసరికి ఇంటికి వెళదామనుకున్నారు. కానీ ఇంటి దారిని గుర్తించలేకపోయారు. ఇద్దరూ అడవిలో తప్పిపోయారు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
పూర్వం హెంశల్, గ్రీటల్ ఇద్దరు అన్నాచెల్లెళ్ళు అడవికి దగ్గరలో ఒక చిన్న ఇంటిలో నివసించేవారు. వాళ్ళ నాన్నగారు అడవిలో కట్టెలను కొట్టేవాడు. హెంశల్, గ్రీటల్ ఇద్దరూ మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు ఉదయాన్నే వాళ్ళ నాన్నతో అడవికి వెళ్లి ఆయనతోపాటే ఉండేవారు. తండ్రి పని చేసుకుంటుండగా ఇద్దరు పిల్లలు పుట్టగొడుగులు, రేగుపళ్ళు, బాదంకాయలు సేకరించేవారు. అంతేకాకుండా అడవిపూలను కూడా కోసుకోచ్చేవారు. గ్రీటల్ ఎండు గడ్డితో అందమైన బుట్టలను కూడా తయారు చేసేది. ఒకరోజు వారిద్దరూ కట్టెలు తీసుకురావడానికి అడవికి వెళ్ళారు. సాయంత్రమయ్యేసరికి ఇంటికి వెళదామనుకున్నారు. కానీ ఇంటి దారిని గుర్తించలేకపోయారు. ఇద్దరూ అడవిలో తప్పిపోయారు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.