పూర్వకాలంలో ఓ పేద విధవ, ఆమె కొడుకు జాక్ ఓ చిన్న ఇంట్లో ఉండేవారు. వాళ్లకు పాలిచ్చే ఆవు తప్ప మరే ధనమూ లేదు. వాళ్ళ ఆవు చాలా ముసలిది అయిపొవటంతో జాక్ తల్లి ఆ ఆవును అమ్మమని జాక్ కు చెప్పింది. అంగడికి వెళ్ళేదారిలో ఆ బాలుడు ఓ అపరిచిత వ్యక్తిని కలుసుకున్నాడు. ఆ అపరిచిత వ్యక్తి జాక్ తో "నీ ఆవుకు నేను ఐదు మంత్రశక్తిగల చిక్కుళ్ళు ఇస్తాను" అన్నాడు. జాక్ కు ఈ బేరం మంచిదేనని అనిపించింది. అందువల్ల అతను ఈ బేరానికి ఒప్పుకోవాలనుకున్నాడు. జాక్ ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత అతని తల్లి కోప్పడింది. ఆమె జాక్ ను మూర్ఖుడని తిట్టింది. తర్వాత ఆమె చిక్కుళ్లును కిటికిలోంచి బయటకు విసిరేసింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
పూర్వకాలంలో ఓ పేద విధవ, ఆమె కొడుకు జాక్ ఓ చిన్న ఇంట్లో ఉండేవారు. వాళ్లకు పాలిచ్చే ఆవు తప్ప మరే ధనమూ లేదు. వాళ్ళ ఆవు చాలా ముసలిది అయిపొవటంతో జాక్ తల్లి ఆ ఆవును అమ్మమని జాక్ కు చెప్పింది. అంగడికి వెళ్ళేదారిలో ఆ బాలుడు ఓ అపరిచిత వ్యక్తిని కలుసుకున్నాడు. ఆ అపరిచిత వ్యక్తి జాక్ తో "నీ ఆవుకు నేను ఐదు మంత్రశక్తిగల చిక్కుళ్ళు ఇస్తాను" అన్నాడు. జాక్ కు ఈ బేరం మంచిదేనని అనిపించింది. అందువల్ల అతను ఈ బేరానికి ఒప్పుకోవాలనుకున్నాడు. జాక్ ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత అతని తల్లి కోప్పడింది. ఆమె జాక్ ను మూర్ఖుడని తిట్టింది. తర్వాత ఆమె చిక్కుళ్లును కిటికిలోంచి బయటకు విసిరేసింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.