దైనందిన పరిణామాల పై చేసే పత్రికా వ్యాఖ్యలకు సర్వసాధారణంగా కొద్దిరోజుల తర్వాత విలువ ఉండదు. ఇందుకు మినహాయింపులు ఉండవని కాదుగాని తక్కువే. అది వచ్చేదెప్పుడు? బాలగోపాల్ వ్యాఖ్యలను చదివితే అర్థమవుతుంది. ఒక్క పరమానువులో విశ్వం దాగి ఉందన్నట్లు, మన చుట్టూ రోజువారీగా జరిగే ఘటనలను, పతినామాలను చుట్టుకుని ఉన్న అనేక విషయాలు, వాటి పరస్పర సంబంధం, లోతు, విస్తృతి అన్నీ ఉంటాయి అందులో.
- టంకశాల అశోక్
బాలగోపాల్ ఆకస్మిక మరణం కారణంగా 'నిగహ్' కాలం ఆగిపోవడాన్ని మించిన బాధాకరమైన విషయం నా వరకు నాకు ఇంకొకటి ఉండదు. దాదాపు 230 వారాలు ఆయన కాలం నడిచింది ప్రజాతంత్రలో. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ(ఇపిడబ్ల్యూ) వంటి గొప్ప పత్రికల వాళ్ళే అడిగి రాయించుకునే స్థాయి బాలగోపాల్ ది. ఆయనకు మాత్రం అవేమీ పట్టవు. ఆ తేడాలు ఆయనకు ఉండవు. అందుకే మనం రాయకపోతే ప్రజాతంత్రకు ఎవరు రాస్తారు? అని ప్రశ్నించాడు.
- దేవులపల్లి అమర్
దైనందిన పరిణామాల పై చేసే పత్రికా వ్యాఖ్యలకు సర్వసాధారణంగా కొద్దిరోజుల తర్వాత విలువ ఉండదు. ఇందుకు మినహాయింపులు ఉండవని కాదుగాని తక్కువే. అది వచ్చేదెప్పుడు? బాలగోపాల్ వ్యాఖ్యలను చదివితే అర్థమవుతుంది. ఒక్క పరమానువులో విశ్వం దాగి ఉందన్నట్లు, మన చుట్టూ రోజువారీగా జరిగే ఘటనలను, పతినామాలను చుట్టుకుని ఉన్న అనేక విషయాలు, వాటి పరస్పర సంబంధం, లోతు, విస్తృతి అన్నీ ఉంటాయి అందులో. - టంకశాల అశోక్ బాలగోపాల్ ఆకస్మిక మరణం కారణంగా 'నిగహ్' కాలం ఆగిపోవడాన్ని మించిన బాధాకరమైన విషయం నా వరకు నాకు ఇంకొకటి ఉండదు. దాదాపు 230 వారాలు ఆయన కాలం నడిచింది ప్రజాతంత్రలో. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ(ఇపిడబ్ల్యూ) వంటి గొప్ప పత్రికల వాళ్ళే అడిగి రాయించుకునే స్థాయి బాలగోపాల్ ది. ఆయనకు మాత్రం అవేమీ పట్టవు. ఆ తేడాలు ఆయనకు ఉండవు. అందుకే మనం రాయకపోతే ప్రజాతంత్రకు ఎవరు రాస్తారు? అని ప్రశ్నించాడు. - దేవులపల్లి అమర్© 2017,www.logili.com All Rights Reserved.