అనుష్టాన వేదాంతం గురించి స్వామి వివేకానంద మనకు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేసారు. కేవలం సిద్ధాంతాలను వల్లించడం వల్ల ఒరిగేదేమీ లేదనీ, వేదాంతం మనకు అందిస్తున్న మహోన్నత విషయాలను ఆధ్యాత్మిక జగత్తులో ప్రగతిని సాధించడానికి మాత్రమే కాకుండా ప్రాపంచిక విషయాలలో కూడా విజయాన్ని సాధించడానికి చక్కగా వినియోగించుకొనవచ్చునని స్వామి వివేకానంద మనకు సుస్పష్టం చేశారు. మనలో మనకి విశ్వాసం ఉండాలనీ, ధైర్యంతో ఉండాలనీ, దుర్భలతను విడనాడాలనీ మనకు వేదాంతం బోధిస్తోంది.
ఈ పుస్తకం చదివిన వారందరూ స్వామి వివేకానంద మనకు అనుష్ఠాన వేదాంతం గురించి అందిస్తున్న సందేశాలను నిత్యజీవితంలో చక్కగా ఆచరించి ఐహిక - ఆముష్మిక జగత్తులలో ప్రగతి సాధించగలరని ఆశిస్తూ...
- స్వామి జ్ఞానదానంద
అనుష్టాన వేదాంతం గురించి స్వామి వివేకానంద మనకు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేసారు. కేవలం సిద్ధాంతాలను వల్లించడం వల్ల ఒరిగేదేమీ లేదనీ, వేదాంతం మనకు అందిస్తున్న మహోన్నత విషయాలను ఆధ్యాత్మిక జగత్తులో ప్రగతిని సాధించడానికి మాత్రమే కాకుండా ప్రాపంచిక విషయాలలో కూడా విజయాన్ని సాధించడానికి చక్కగా వినియోగించుకొనవచ్చునని స్వామి వివేకానంద మనకు సుస్పష్టం చేశారు. మనలో మనకి విశ్వాసం ఉండాలనీ, ధైర్యంతో ఉండాలనీ, దుర్భలతను విడనాడాలనీ మనకు వేదాంతం బోధిస్తోంది. ఈ పుస్తకం చదివిన వారందరూ స్వామి వివేకానంద మనకు అనుష్ఠాన వేదాంతం గురించి అందిస్తున్న సందేశాలను నిత్యజీవితంలో చక్కగా ఆచరించి ఐహిక - ఆముష్మిక జగత్తులలో ప్రగతి సాధించగలరని ఆశిస్తూ... - స్వామి జ్ఞానదానంద© 2017,www.logili.com All Rights Reserved.