డా పి రమేష్ నారాయణ గారు 'సర్పారాధన వైశిష్ట్య'మనే ఈ పుస్తకంలో సర్పవిభూతిని ఎంతయో ప్రశంసనీయముగావర్ణించి వారు.. ఆధ్యాత్మికత ప్రధానసూత్రంగా, హైందవ సంప్రదాయధోరణులు అంతర్లీనంగా, భక్తిభావనా చేతఃప్రతిపత్తితో.. సంప్రదాయ సంస్కృతుల నుండి ఎన్నియో ప్రామాణిక అంశములను విస్తృతంగా ఈ పుస్తకములో... పరిఢవిల్లచేసినారు... ద్వైదీభావతత్వము, మంచిచెడులు పలురీతులుగా తెలిపినారు.
వేదాలు, ఉపనిషత్తులు, పురాణవాజ్మయము, దేవీస్తోత్రావళి, రామాయణ, భాగవత, భారతాదిగ్రంథాల్లోని పలువిధములు, అత్యంత ఆసక్తిదాయకములు అయిన సర్పచరిత్రలను విశేషంగా పరిశీలించి, ఎన్నియో విషయాలను ఎంతో చక్కగా ఆయన ఈ గ్రంథమునందు సమీక్షించడము ఎంతయో అభినందనీయము... ఈ గ్రంథరచనలో అంతర్భాగంగా.. భౌతిక, ఆధ్యాత్మికకద్రుష్టితో... ఎన్నింటినో సైతము పి రమేష్ నారాయణ అపారమైన తన పాండిత్య విశేషముతో సోదాహరణముగా ప్రాక్పశ్చిమభావదారతో చక్కగా విశదీకరించడం జరిగింది.
డా పి రమేష్ నారాయణ గారు 'సర్పారాధన వైశిష్ట్య'మనే ఈ పుస్తకంలో సర్పవిభూతిని ఎంతయో ప్రశంసనీయముగావర్ణించి వారు.. ఆధ్యాత్మికత ప్రధానసూత్రంగా, హైందవ సంప్రదాయధోరణులు అంతర్లీనంగా, భక్తిభావనా చేతఃప్రతిపత్తితో.. సంప్రదాయ సంస్కృతుల నుండి ఎన్నియో ప్రామాణిక అంశములను విస్తృతంగా ఈ పుస్తకములో... పరిఢవిల్లచేసినారు... ద్వైదీభావతత్వము, మంచిచెడులు పలురీతులుగా తెలిపినారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణవాజ్మయము, దేవీస్తోత్రావళి, రామాయణ, భాగవత, భారతాదిగ్రంథాల్లోని పలువిధములు, అత్యంత ఆసక్తిదాయకములు అయిన సర్పచరిత్రలను విశేషంగా పరిశీలించి, ఎన్నియో విషయాలను ఎంతో చక్కగా ఆయన ఈ గ్రంథమునందు సమీక్షించడము ఎంతయో అభినందనీయము... ఈ గ్రంథరచనలో అంతర్భాగంగా.. భౌతిక, ఆధ్యాత్మికకద్రుష్టితో... ఎన్నింటినో సైతము పి రమేష్ నారాయణ అపారమైన తన పాండిత్య విశేషముతో సోదాహరణముగా ప్రాక్పశ్చిమభావదారతో చక్కగా విశదీకరించడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.