ప్రపంచంలో తొట్టతొలి సోషలిస్ట్ రాజ్యస్థాపన ప్రజలందరికీ సిసలైన ప్రజాతంత్ర సమాజాన్ని నిర్మించుకోవటానికి బాటపరిచింది. విప్లవం లేదు, గిప్లవం లేదు! తన అన్నను ఉరితీశాడని జార్ చక్రవర్తి మీద లెనిన్ పగతీర్చుకున్నాడు. అంతే. రష్యా పని అయిపొయింది! బోల్షేవిక్కులు ముంచేశారు! అక్టోబరు సోషలిస్టు మహావిప్లవం రష్యాను ఆర్థిక, జాతీయ వినాశనం నుంచి కాపాడింది. రష్యన్ విప్లవం గురించిన సాహిత్యమంతా చదవాలనుందా మీకు? అమ్మో! మీ జీవిత కాలమంతా ఐనా సరిపోదే! ఆ విప్లవం మీద వందల కొద్దీ గ్రంథాలున్నాయి. దాని మిత్రులు రాసినవే శత్రువులు రాసినవే! ఇంతకీ అసలు 1917 లో రష్యాలో జరిగిందేమిటి? తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం చదవక తప్పదు.
ప్రపంచంలో తొట్టతొలి సోషలిస్ట్ రాజ్యస్థాపన ప్రజలందరికీ సిసలైన ప్రజాతంత్ర సమాజాన్ని నిర్మించుకోవటానికి బాటపరిచింది. విప్లవం లేదు, గిప్లవం లేదు! తన అన్నను ఉరితీశాడని జార్ చక్రవర్తి మీద లెనిన్ పగతీర్చుకున్నాడు. అంతే. రష్యా పని అయిపొయింది! బోల్షేవిక్కులు ముంచేశారు! అక్టోబరు సోషలిస్టు మహావిప్లవం రష్యాను ఆర్థిక, జాతీయ వినాశనం నుంచి కాపాడింది. రష్యన్ విప్లవం గురించిన సాహిత్యమంతా చదవాలనుందా మీకు? అమ్మో! మీ జీవిత కాలమంతా ఐనా సరిపోదే! ఆ విప్లవం మీద వందల కొద్దీ గ్రంథాలున్నాయి. దాని మిత్రులు రాసినవే శత్రువులు రాసినవే! ఇంతకీ అసలు 1917 లో రష్యాలో జరిగిందేమిటి? తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం చదవక తప్పదు.© 2017,www.logili.com All Rights Reserved.