రెండవ ప్రపంచయుద్ధం ముగిసి, ఐక్యరాజ్యసమితి ఏర్పడినంత వరకు ప్రపంచంలో చోటుచేసుకున్న ప్రధాన సంఘటనలతో నాలుగు భాగాలుగా ఈ ప్రపంచచరిత్రను తెలుగు పాఠకులకు కానుకగా సమర్పిద్దామనుకున్నాను. పెరిగిపోతున్న వయోభారంతో, తరిగిపోతున్న ఆరోగ్యంతో, అట్టికష్టమీద 3వ భాగం పూర్తిచేయగలిగాను. పడమటి దేశాల్లో పారిశ్రామిక విప్లవం, దాని ప్రభావంతో పుట్టుకొచ్చిన సామ్రాజ్య వాదం, దాని వెన్నులోనుండి పుట్టుకొచ్చిన సోకాలిస్టు సామాజిక సిద్దాoతోo, వలసదేశాల్లొ విజృభించిన స్వతంత్రతోస్త్వ, మొదటి ప్రపంచయుద్ధంలో పరిశమ్రమికదేశాలు పచ్చిగా ప్రదర్శించిన పైశాచికం, స్వప్రయోజనాలే కారణంగా ప్రారంభించిన రెండవ ప్[ప్రపంచయుద్ధంలో పశ్చిమదేశాల కుతంత్రాలు మొదలైన ఉదంతాలను తెలిపేందుకు లేదో నాకే తెలియడంలేదు. "చరిత్ర" అనేది ఒక ప్రమాణంగా ఉండవలసిన రచన. అందువల్ల, వ్రాసేందుకు వెచ్చించే సమయం కంటే, సమందిక సమాచారాన్ని సేకరించి, అధ్యనం చేసే ప్రయాస వందరెట్లు.
-ఎం.వి.రావణారెడ్డి