ప్రస్తుతరచన 'గిరిజన సంస్కృతి - సాహిత్యం' భారతీయ గిరిజన వ్యవస్థకు సంబంధించిన విశేషాంశాలను కొన్నిటిని వీలయిన్నత ఆసక్తికరంగా పాఠకులకు అందించాలన్న ఉద్దేశ్యంతో రూపొందించబడింది. భారతదేశంలో దేశవ్యాప్తంగా ఉన్నట్టి గిరిజనతెగల ఆచారవ్యవహారాలు వీలయినంత స్థూలంగానూ, వారి సంస్కృతికి సంబంధించిన ఎన్నో అంశాలను కొద్దిపాటి పరిచయమాత్రంగానూ ఇందులో వివరించబడినాయి.
భారతీయగిరిజన తెగలకు సంబంధించిన మానవజాతుల మూలాలు, భాషారూపాలు, జాతీయతా అంశాలు, జీవనరీతులు, కళాత్మకత, దేవతావిశ్వాసాలు, పురాణనేపథ్యం, సాహిత్యప్రశంస వంటి వాటికి చెందిన అంశాలు ఇందులో స్థాలిపులాక న్యాయంగా పొందుపరచబడినాయి. గ్రంధవిస్తారభీతిచేత పాశ్చాత్య ప్రపంచంలోని గిరిజనజాతుల ప్రశంస ఇందులో వ్యక్తంగావించడంలేదు. ఆంద్రప్రదేశ్ కు సంబంధించిన గిరిజనతెగల ప్రశంస, పురాణసాహిత్యంలోనూ, తెలుగుసాహిత్యంలోనూ, గిరిజనప్రస్తావనను గురించి వీలయినంత ఆసక్తికరమైన అంశాలు సైతం ఈ రచనలో కొంతదాకా అగుపడుతాయి.
ప్రస్తుతరచన 'గిరిజన సంస్కృతి - సాహిత్యం' భారతీయ గిరిజన వ్యవస్థకు సంబంధించిన విశేషాంశాలను కొన్నిటిని వీలయిన్నత ఆసక్తికరంగా పాఠకులకు అందించాలన్న ఉద్దేశ్యంతో రూపొందించబడింది. భారతదేశంలో దేశవ్యాప్తంగా ఉన్నట్టి గిరిజనతెగల ఆచారవ్యవహారాలు వీలయినంత స్థూలంగానూ, వారి సంస్కృతికి సంబంధించిన ఎన్నో అంశాలను కొద్దిపాటి పరిచయమాత్రంగానూ ఇందులో వివరించబడినాయి. భారతీయగిరిజన తెగలకు సంబంధించిన మానవజాతుల మూలాలు, భాషారూపాలు, జాతీయతా అంశాలు, జీవనరీతులు, కళాత్మకత, దేవతావిశ్వాసాలు, పురాణనేపథ్యం, సాహిత్యప్రశంస వంటి వాటికి చెందిన అంశాలు ఇందులో స్థాలిపులాక న్యాయంగా పొందుపరచబడినాయి. గ్రంధవిస్తారభీతిచేత పాశ్చాత్య ప్రపంచంలోని గిరిజనజాతుల ప్రశంస ఇందులో వ్యక్తంగావించడంలేదు. ఆంద్రప్రదేశ్ కు సంబంధించిన గిరిజనతెగల ప్రశంస, పురాణసాహిత్యంలోనూ, తెలుగుసాహిత్యంలోనూ, గిరిజనప్రస్తావనను గురించి వీలయినంత ఆసక్తికరమైన అంశాలు సైతం ఈ రచనలో కొంతదాకా అగుపడుతాయి.© 2017,www.logili.com All Rights Reserved.