తెలుగు సాహిత్యంలో తాళ్ళపాక తిమ్మక్క 'సుభద్రాకళ్యాణము' గతశతాబ్దంలో అగ్రేసరులైన ఎందరో పండితులు, పరిష్కర్తలు, విమర్శకులచే తమ అభిప్రాయములు, ప్రశంసలు, విమర్శలు ఎన్నియో కురిపించబడిన ప్రసిద్ధకావ్యం. తెలుగు ప్రజల జనజీవనంలో బహుళ ప్రచారమునొందిన స్త్రీల పాటలలో సాహిత్యవస్తురూపములో మనకు లభించిన మొదటి స్త్రీలపాటగా దీనిని కొందరు ప్రశంసిస్తారు. ఇది తిమ్మక్క రచన కాదని, ఎవరో మగవాడి రచన అని కూడా కొందరు అభిప్రాయపడినారు. తాళ్ళపాకవంశంలో అన్నమయ్య అన్న పేరుగల వారు చాలామంది ఉన్నారనీ ఈ కావ్యాన్ని రచించిన తిమ్మక్క సంకీర్తనాచార్యులైన అన్నమయ్య భార్యకాదని అన్నట్టివారు సైతమూ వున్నారు.
తెలుగు సాహిత్యంలో తాళ్ళపాక తిమ్మక్క 'సుభద్రాకళ్యాణము' గతశతాబ్దంలో అగ్రేసరులైన ఎందరో పండితులు, పరిష్కర్తలు, విమర్శకులచే తమ అభిప్రాయములు, ప్రశంసలు, విమర్శలు ఎన్నియో కురిపించబడిన ప్రసిద్ధకావ్యం. తెలుగు ప్రజల జనజీవనంలో బహుళ ప్రచారమునొందిన స్త్రీల పాటలలో సాహిత్యవస్తురూపములో మనకు లభించిన మొదటి స్త్రీలపాటగా దీనిని కొందరు ప్రశంసిస్తారు. ఇది తిమ్మక్క రచన కాదని, ఎవరో మగవాడి రచన అని కూడా కొందరు అభిప్రాయపడినారు. తాళ్ళపాకవంశంలో అన్నమయ్య అన్న పేరుగల వారు చాలామంది ఉన్నారనీ ఈ కావ్యాన్ని రచించిన తిమ్మక్క సంకీర్తనాచార్యులైన అన్నమయ్య భార్యకాదని అన్నట్టివారు సైతమూ వున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.