ముస్లింలను ముస్లింలుగా కదిలించే పాజిటివ్ ఆలోచనలు - 'ముస్లిం ఐడెంటిటీ' లో భాగం కాగలిగినవి - లేవా? ఇస్లాం అందులో ప్రత్యేకించి భారతదేశంలో అది తీసుకున్న రూపం మన సమాజానికి చేసిన మేలేమీ లేదా? అందించిన సంస్కృతి ఏమీ లేదా? దానిని తనలో ఇముడ్చుకున్న ముస్లిం ఐడెంటిటీ ఒక పాజిటివ్ రాజకీయ భావనకు బీజం కాజాలదా? బ్రాహ్మణీయ హైందవ సంస్కృతి గుప్పిట్లో ఉన్న మన సమాజంలోకి ఇస్లాం కొన్ని కొత్త ఆలోచనలనూ కొత్త సాంస్కృతిక విలువలనూ ప్రవేశపెట్టింది.
అవి హైందవ సంస్కృతిలోని రెండు బలమైన దుర్గుణాలను సంకుచితత్వం, సాంఘిక అసమానత అనే దుర్గుణాలను కొంతమేరకు వ్యతిరేకించే విలువలు. ఇస్లాం వాటికి విరుద్ధమైన విలువలను పెంపొందించిన విషయాన్ని గర్వంగా జ్ఞాపకం చేసుకోవడం ఇప్పటిదాకా ముస్లిం చాందసవాదుల వంతయింది. అది వాళ్ళ వంతుగానే ఉండిపోతే మంచి కంటే చెడుకే ఎక్కువ ఉపయోగపడే ప్రమాదం ఉంటుంది.
ముస్లింలను ముస్లింలుగా కదిలించే పాజిటివ్ ఆలోచనలు - 'ముస్లిం ఐడెంటిటీ' లో భాగం కాగలిగినవి - లేవా? ఇస్లాం అందులో ప్రత్యేకించి భారతదేశంలో అది తీసుకున్న రూపం మన సమాజానికి చేసిన మేలేమీ లేదా? అందించిన సంస్కృతి ఏమీ లేదా? దానిని తనలో ఇముడ్చుకున్న ముస్లిం ఐడెంటిటీ ఒక పాజిటివ్ రాజకీయ భావనకు బీజం కాజాలదా? బ్రాహ్మణీయ హైందవ సంస్కృతి గుప్పిట్లో ఉన్న మన సమాజంలోకి ఇస్లాం కొన్ని కొత్త ఆలోచనలనూ కొత్త సాంస్కృతిక విలువలనూ ప్రవేశపెట్టింది. అవి హైందవ సంస్కృతిలోని రెండు బలమైన దుర్గుణాలను సంకుచితత్వం, సాంఘిక అసమానత అనే దుర్గుణాలను కొంతమేరకు వ్యతిరేకించే విలువలు. ఇస్లాం వాటికి విరుద్ధమైన విలువలను పెంపొందించిన విషయాన్ని గర్వంగా జ్ఞాపకం చేసుకోవడం ఇప్పటిదాకా ముస్లిం చాందసవాదుల వంతయింది. అది వాళ్ళ వంతుగానే ఉండిపోతే మంచి కంటే చెడుకే ఎక్కువ ఉపయోగపడే ప్రమాదం ఉంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.