ప్రతీ మానవుడు తన జీవితంలో నేను ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తారు. తమలో తాము విజయం సాధించాలని తపన పడుతుంటారు. 'నేను గెలిచేవారి ఖాతాలో ఉండాలని' పరితపిస్తుంటారు. ఈ విధమైన ఆలోచనలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. కాని కొంతమంది మాత్రమే విజయం సాధిస్తున్నారు. దీనికి గల కారణం మన ఆలోచన విధానమే! మనలో ఆలోచన విధానం మారాలంటే నిజానిజాలపై అధ్యయనం చేసిన సమాచారం మనకు కావాలి. ఒక్కసారి మెదడులోకి సమాచారం వచ్చిన తరువాత ఎన్నో రకాలుగా ఆలోచించటం మొదలవుతుంది. ఆలోచనలు ఆచరణలుగా మారాలంటే కొన్ని మూలసూత్రాలు కావాలి. అటువంటి సమాచారాన్ని, వ్యక్తిత్వ, మానసిక, మనోసంకల్ప సూత్రాలను ఈ పుస్తకం అందిస్తుంది.
ప్రతీ మానవుడు తన జీవితంలో నేను ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తారు. తమలో తాము విజయం సాధించాలని తపన పడుతుంటారు. 'నేను గెలిచేవారి ఖాతాలో ఉండాలని' పరితపిస్తుంటారు. ఈ విధమైన ఆలోచనలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. కాని కొంతమంది మాత్రమే విజయం సాధిస్తున్నారు. దీనికి గల కారణం మన ఆలోచన విధానమే! మనలో ఆలోచన విధానం మారాలంటే నిజానిజాలపై అధ్యయనం చేసిన సమాచారం మనకు కావాలి. ఒక్కసారి మెదడులోకి సమాచారం వచ్చిన తరువాత ఎన్నో రకాలుగా ఆలోచించటం మొదలవుతుంది. ఆలోచనలు ఆచరణలుగా మారాలంటే కొన్ని మూలసూత్రాలు కావాలి. అటువంటి సమాచారాన్ని, వ్యక్తిత్వ, మానసిక, మనోసంకల్ప సూత్రాలను ఈ పుస్తకం అందిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.