ఓ హెన్రీ అసలు పేరు విలయం సిడ్నీ పోర్టర్. ఈయన సెప్టెంబర్ 11 1826 లో అమెరికాలోని గ్రీన్స్ బోరోలో జన్మించాడు. తన కథా రచనల్లో ఒక చురుకుదనం, ఆసక్తి హాస్యం, ఉక్తంతా, ఉద్రేకాన్ని చొప్పించి సరళమైన శైలిలో ఆశ్చర్యకరమైన ముగింపులతో పాఠకుల మనసు చూరగొన్నాడు. జూన్ 5 1910 లో మరణించాడు.
ఓ హెన్రీ రాసిన కొన్ని ఉత్తమ కథల అనువాద సమాహారం ఈ పుస్తకం.
- శ్రీరాగి