Title | Price | |
Amma (Maxim Gorki) | Rs.300 | In Stock |
Amma | Rs.50 | In Stock |
ప్రపంచ సాహిత్యంలో దీనితో పోల్చదగిన పుస్తకం మరొకటి లేదు. సరిహద్దు రేఖలనూ, తరాల అంతరాలనూ అధిగమించి దేశ దేశాల భిన్న కాలాల పాఠకులకు ప్రేరణగా నిల్చిన అద్భుత పుస్తకం అమ్మ. సామాజిక మార్పుకు చోదక శక్తి అయిన శ్రామిక వర్గ చైతన్య ప్రజ్వలనను ప్రతిబింబించి, సామ్యవాద, వాస్తవికతను అంకురార్పణ చేసిన రచన. లక్షల ప్రతులు ప్రచురించి పంపిణీ చేయాలని లెనిన్ స్వయానా ప్రశంసించిన పుస్తకం.
అమ్మ 1906లో తొలిసారి వెలువడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కోట్ల ప్రతులు వెలువడుతూనే వున్నాయి.
ప్రపంచ సాహిత్యంలో దీనితో పోల్చదగిన పుస్తకం మరొకటి లేదు. సరిహద్దు రేఖలనూ, తరాల అంతరాలనూ అధిగమించి దేశ దేశాల భిన్న కాలాల పాఠకులకు ప్రేరణగా నిల్చిన అద్భుత పుస్తకం అమ్మ. సామాజిక మార్పుకు చోదక శక్తి అయిన శ్రామిక వర్గ చైతన్య ప్రజ్వలనను ప్రతిబింబించి, సామ్యవాద, వాస్తవికతను అంకురార్పణ చేసిన రచన. లక్షల ప్రతులు ప్రచురించి పంపిణీ చేయాలని లెనిన్ స్వయానా ప్రశంసించిన పుస్తకం. అమ్మ 1906లో తొలిసారి వెలువడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కోట్ల ప్రతులు వెలువడుతూనే వున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.