Amma

By Mondepu Prasad (Author)
Rs.50
Rs.50

Amma
INR
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Also available in:
Title Price
Amma (Maxim Gorki) Rs.300 In Stock
Amma Rs.125 Out of Stock
Check for shipping and cod pincode

Description

    ఈ పుస్తకంలో అమ్మలోని ప్రేమ, దయ, కరుణ త్యాగం, ఆత్మవిశ్వాసం వంటి గొప్ప గుణాలను మనసుకు హత్తుకొనేలా వివరించే పది కధలు ఉన్నాయి. మదర్స్ డే ఏరోజు జరుపుకుంటారు ? ఎందుకు జరుపుకుంటారు. అనే విషయాలను 'మదర్స్ డే' అనే వ్యాసంలో చక్కగా తెలియజేసారు. ఆ వ్యాసం ముగింపులో రాసిన చిన్నకధ మరిచిపోదామని ప్రయత్నించినా మరచిపోనీయకుండా మనకు గుర్తు వస్తూనే ఉంటుంది.

 

              అమ్మలో మేనేజిమెంట్ క్వాలిటిలు, లీడర్ షిప్ క్వాలిటిలు వివరిస్తూ రాసిన "అమ్మ - ది బెస్ట్ మేనేజర్" మరియు " అమ్మ - ఒక గొప్ప లీడర్" అనే వ్యాసాలు ఈ పుస్తకానికి హై లెట్.

             అమ్మ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు తప్పక చదవవలసిన పుస్తకం.

    ఈ పుస్తకంలో అమ్మలోని ప్రేమ, దయ, కరుణ త్యాగం, ఆత్మవిశ్వాసం వంటి గొప్ప గుణాలను మనసుకు హత్తుకొనేలా వివరించే పది కధలు ఉన్నాయి. మదర్స్ డే ఏరోజు జరుపుకుంటారు ? ఎందుకు జరుపుకుంటారు. అనే విషయాలను 'మదర్స్ డే' అనే వ్యాసంలో చక్కగా తెలియజేసారు. ఆ వ్యాసం ముగింపులో రాసిన చిన్నకధ మరిచిపోదామని ప్రయత్నించినా మరచిపోనీయకుండా మనకు గుర్తు వస్తూనే ఉంటుంది.                 అమ్మలో మేనేజిమెంట్ క్వాలిటిలు, లీడర్ షిప్ క్వాలిటిలు వివరిస్తూ రాసిన "అమ్మ - ది బెస్ట్ మేనేజర్" మరియు " అమ్మ - ఒక గొప్ప లీడర్" అనే వ్యాసాలు ఈ పుస్తకానికి హై లెట్.              అమ్మ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు తప్పక చదవవలసిన పుస్తకం.

Features

  • : Amma
  • : Mondepu Prasad
  • : Victory
  • : VICTORY166
  • : Paperback
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Amma

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam