తండ్రి జీవితచరిత్ర రాయడం అంత సులభం కాదు. అందరికీ సాధ్యం కాదు. రచనా సమయంలో ప్రతిక్షణం కనిపించని ప్రతిబంధకాలు కాళ్ళకు, చేతులకు, ఆలోచనకు, అభివ్యక్తికి చుట్టుకొని అడ్డంపడతాయి. చిక్కుబడుతున్న దారం విప్పుకొంటూ, అంతఃసూత్రం తెగకుండా, పరిశోధన దృష్టి, విమర్శన విధానం, సృజనశిల్పం, మిళితం చేసి, సత్యశివసుందరంగా అక్షరాంతఃకరణం కావించడం ఆచార్య మధుజ్యోతికి మాత్రమే సాధ్యమైంది. అందువల్ల నా జీవితం ధన్యమైంది.
- ఆచార్య కొలకలూరి ఇనాక్
తండ్రి జీవితచరిత్ర రాయడం అంత సులభం కాదు. అందరికీ సాధ్యం కాదు. రచనా సమయంలో ప్రతిక్షణం కనిపించని ప్రతిబంధకాలు కాళ్ళకు, చేతులకు, ఆలోచనకు, అభివ్యక్తికి చుట్టుకొని అడ్డంపడతాయి. చిక్కుబడుతున్న దారం విప్పుకొంటూ, అంతఃసూత్రం తెగకుండా, పరిశోధన దృష్టి, విమర్శన విధానం, సృజనశిల్పం, మిళితం చేసి, సత్యశివసుందరంగా అక్షరాంతఃకరణం కావించడం ఆచార్య మధుజ్యోతికి మాత్రమే సాధ్యమైంది. అందువల్ల నా జీవితం ధన్యమైంది. - ఆచార్య కొలకలూరి ఇనాక్© 2017,www.logili.com All Rights Reserved.