'ఎమోషనల్ ఇంటెలిజన్స్' గురించి వివరించే ఈ పుస్తకం యువతరానికై ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ ఆధునికయుగంలో 'ఎమోషనల్ ఇంటేలిజెన్స్' సిద్ధాంతాలను పాటించడం చాలా అవసరం. విద్యాసంస్థలు సాంకేతిక నిపుణతను, విశ్లేషణాచాతుర్యం మొదలైనవి బోధిస్తాయి. స్వామి వివేకానంద చెప్పినట్లుగా 'విద్య అంటే కేవలం పరిక్షలలో ఉత్తీర్ణులవ్వటం కాదు!' విద్యాసంస్థలలో నేర్పని అనెక్ విషయాలను యువతరం నేర్చుకోవాలి." 'ఎమోషనల్ ఇంటేలిజెన్స్ ను పెంపొందుకోవడం వాటిలో చాలా ముఖ్యమైనది.
'ఎమోషనల్ ఇంటేలిజెన్స్' ను పెంపొందించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. విశాలమైన దృక్పదం అలవరచుకోవడానికి, ఇతురులతో సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ పనులను సమర్ధవంతంగా నిర్వహించుకోవడానికీ, అంతః పరిశీలన ద్వారా మనలోని శక్తిని శోధించి దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, మనస్సులో నాటుకుపోయిన నిరాశా నిస్పృహలను తొలగించి ఉల్లాసంగా ఉండటం, ఏది మంచి - ఏది చెడో గుర్తించి మనకు మేలును కలిగించే విషయాలను చేపట్టడం మొదలైన అనెక మహత్తర లక్షణాలు 'ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా అబ్బుతాయి.
ఈ పుస్తక రచయిత శ్రీ ఏ.ఆర్.కె. శర్మ(Additional Vice President, Tata Telesevices Ltd.) ఈ పుస్తకంలో స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని 'ఎమోషనల్ ఇంటెలిజెన్స్'ను ఎలా పెంపొందించుకోవాలో చక్కగా వివరించారు. యువతరం చక్కటి వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారని ఆశిస్తున్నాము.
'ఎమోషనల్ ఇంటెలిజన్స్' గురించి వివరించే ఈ పుస్తకం యువతరానికై ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ ఆధునికయుగంలో 'ఎమోషనల్ ఇంటేలిజెన్స్' సిద్ధాంతాలను పాటించడం చాలా అవసరం. విద్యాసంస్థలు సాంకేతిక నిపుణతను, విశ్లేషణాచాతుర్యం మొదలైనవి బోధిస్తాయి. స్వామి వివేకానంద చెప్పినట్లుగా 'విద్య అంటే కేవలం పరిక్షలలో ఉత్తీర్ణులవ్వటం కాదు!' విద్యాసంస్థలలో నేర్పని అనెక్ విషయాలను యువతరం నేర్చుకోవాలి." 'ఎమోషనల్ ఇంటేలిజెన్స్ ను పెంపొందుకోవడం వాటిలో చాలా ముఖ్యమైనది. 'ఎమోషనల్ ఇంటేలిజెన్స్' ను పెంపొందించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. విశాలమైన దృక్పదం అలవరచుకోవడానికి, ఇతురులతో సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ పనులను సమర్ధవంతంగా నిర్వహించుకోవడానికీ, అంతః పరిశీలన ద్వారా మనలోని శక్తిని శోధించి దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, మనస్సులో నాటుకుపోయిన నిరాశా నిస్పృహలను తొలగించి ఉల్లాసంగా ఉండటం, ఏది మంచి - ఏది చెడో గుర్తించి మనకు మేలును కలిగించే విషయాలను చేపట్టడం మొదలైన అనెక మహత్తర లక్షణాలు 'ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా అబ్బుతాయి. ఈ పుస్తక రచయిత శ్రీ ఏ.ఆర్.కె. శర్మ(Additional Vice President, Tata Telesevices Ltd.) ఈ పుస్తకంలో స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని 'ఎమోషనల్ ఇంటెలిజెన్స్'ను ఎలా పెంపొందించుకోవాలో చక్కగా వివరించారు. యువతరం చక్కటి వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారని ఆశిస్తున్నాము.© 2017,www.logili.com All Rights Reserved.